Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత.. సీఎం చంద్రబాబు సంతాపం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 76 యేళ్ల వయసులో కన్నుమూశారు. గుండెపోటుతో తిరుపతి భవాని నగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం మృతి చెందారు. క్లాసికల్ సంగీత విద్వాంసుడైన...