Pranay Murder Case : లవ్ మ్యారేజ్ టు మర్డర్.. అమృత-ప్రణయ్ ప్రేమ కథలో ఏం జరిగింది?
కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. తండ్రి పరువు కత్తితో పడగవిప్పాడు. ఫలితంగా నడిరోడ్డుపై నిండు ప్రాణం పోయింది. పగ చల్లారింది అనుకున్న తండ్రి.. తనువు చాలించాడు. ఇప్పుడు కూతురు.. అటు తండ్రి, ఇటు భర్తను...