Hyderabad: విల్లా రాణి అరెస్ట్.. విదేశాలకు పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు.. అప్పుడే మరో ట్విస్ట్
ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమాయకులకు అంటగట్టడం.. ఇదీ ఆ లేడీ రియల్టర్ స్టైల్.. అలా.. అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్ల మోసానికి తెరలేపిన...