అయ్యో భగవంతుడా.. ఆటోలో బడికి వెళ్తుండగా దూసుకొచ్చిన మృత్యు లారీ..
మరో పది నిమిషాల్లో స్కూల్‌కు చేరుకోవాల్సిన పదో తరగతి విద్యార్థిని సాత్విక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సికింద్రాబాద్ హబ్సిగూడ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన భారీ లారీ ఢీకొనడంతో...