అయ్యో దేవుడా.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. దంపతులు సహా కుమార్తె మృతి..
టిప్పర్ లారీ డ్రైవర్ ఆదమరిచి లారీ తోలుతూ వెనుక నుంచి టూ వీలర్ బైక్ ను ఢీ కొనడంతో ఒక కుటుంబంలోని మనుషులంతా చనిపోయారు. భార్య, భర్త, కూతురు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒక...