భారమైనా భరించాల్సిందే.. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
ఏపీ ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల పిడుగు తప్పదంటూ ఏపీ సర్కార్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.. విద్యుత్ చార్జీల పెంపు వైసీపీ పాపమేనని.. ఈసారికి తప్పదు. భారమైనా భరించాల్సిందే.. అంటూ సీఎం చంద్రబాబు నాయుడు...