Hyderabad: గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయిలు.. చివరకు..
ప్రయివేటు హాస్టళ్లలో మరో అరాచకం బయటపడింది. హైదరాబాద్ శివారు అమీన్‌పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్‌లో బండారు మహేశ్వర్ అనే వ్యక్తి గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ...