పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ
హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్ చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న...