తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?
అల్లూరి జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం సృష్టించింది. కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అనుమానాస్పదస్థితిలో...