గిరిజన యువతికి ప్రేమ పేరుతో మోసం.. పదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్ట
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పాకలు గ్రామానికి చెందిన గిరీష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నడింపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. తనకు అప్పటికే పెళ్లి...