ఎస్సై సూసైడ్ వెనుక కారణాలివే? .. సంచలన విషయాలు వెలుగులోకి
కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఒకేసారి మృతి చెందడం సంచలంగా మారింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అని పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ మరణాల వెనుక కారణాలేమై ఉండవచ్చు?...