Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. 12 మంది కలెక్టర్ల బదిలీ.. పూర్తి వివరాలుSGS TV NEWS onlineJuly 3, 2024 ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. భారీగా ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది.. ఈ మేరకు మంగళవారం...