Vizag: శభాష్ భీమా ..! రైలెక్కడానికి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు.. రైల్వే స్టేషన్లో కలకలం..!
విశాఖ రైల్వే స్టేషన్.. వచ్చే పోయే ప్రయాణికులతో బిజీబిజీగా ఉంది… రైళ్లు కూడా ఫ్లాట్‌ఫామ్‌పై వస్తూ వెళ్తూ ఉన్నాయి.. ఇక జిఆర్పి పోలీసులు తమ రోజువారి విధుల్లో నిమగ్నమై ఉన్నారు.. రైల్వే స్టేషన్లో తనిఖీలు...