తెలంగాణ : బహిర్భూమికని వెళ్లి… తిరిగిరాని లోకాలకు విద్యార్థి..
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికని స్కూల్ వెనకాలకు వెళ్లి విగత జీవిగా మారిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. ఎదుగుతున్న తనయుడి మృతి ఆ...