Viral news: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు
రాజస్థాన్ ఝలావర్ జిల్లా బకానీలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపం పట్టలేక రవీనా సైన్ భర్త నాలుక కొరికిపడేసింది. తెగిన నాలుక ముక్కను పట్టుకొని భర్త కన్హయలాల్ సైన్ హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు...