Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ED ఎంట్రీ.. వణికిపోతున్న సెలబ్రిటీలు!
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా 11 మందికిపైగా సెలబ్రెటీలపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం...