Astrology నేటి జాతకములు…30 జూన్, 2024SGS TV NEWSJune 29, 2024June 29, 2024 by SGS TV NEWSJune 29, 2024June 29, 20240 మేషం (30 జూన్, 2024) బయటి కార్యక్రమాలు ఈరోజు మీకు అలసటను, వత్తిడినీ కలిగిస్తాయి. ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. ఈ రోజు దూరప్రాంతాలనుండి...