AP News: ఏపీలో ఘోరం.. 10వ తరగతి అమ్మాయిని గర్భవతిని చేసిన ల్యాబ్ టెక్నీషియన్
ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పదో తరగతి బాలికపై ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ లైంగిక దాడి చేశాడు. 7నెలల గర్భావతికి అబార్షన్ చేయించాడు. పోక్సో కేసు...