Khammam: ఇంటి ముందు ముగ్గేస్తుండగా యువతిపై యాసిడ్ దాడి.. కారణం తెలిస్తే కంగుతింటారు!
తెలంగాణలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన శ్రావణిని ప్రేమ పేరుతో వేధిస్తున్న గణేష్ ఆమె ఇంటి వాకిట్లో ముగ్గులేస్తుండగా యాసిడ్ దాడి చేశాడు. అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు...