Hyderabad Crime: ప్రేమికుల రోజున ప్రేమ వివాహం.. కట్నం కోసం ఎంతకు తెగించావ్ రా!
ప్రేమించి పెళ్లాడిన భర్తే కట్నం కావాలని వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సూర్యపేటకు చెందిన మనీషా, సంపత్ ప్రేమించుకుని గతేడాది ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. తర్వాత...