Tirumala: తిరుమలలో మరో అపశృతి.. ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు భీభత్సం! ఏం జరిగిందంటే..
Tirumala RTC Bus Accident: నిత్య కల్యాణోత్సవాలు, భక్తుల పారాయణాలు, వేద ఘోషతో ప్రజ్వరిల్లే తిరుమల వెంకన్న దేవస్థానం గత కొన్ని రోజులుగా వివాదాలకు నెలవుగా మారింది. మొన్నటికి మొన్న తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు...