తిరుపతి రుయా ఆస్పత్రిలో నయా మోసం.. డాక్టర్ వేషంలో వచ్చి నిలువునా దోచేశాడు..!
టెంపుల్ సిటీలో దొంగ అవతారాలు కొత్త ఎత్తులు వెతుకుతున్నారు. అన్ని వేషాలు వేస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మాయగాడి మోసమే తిరుపతి రుయా ఆసుపత్రిలో వెలుగు చూసింది. నకిలీ డాక్టర్ నిర్వాకం బయటపడింది....