Tirupati: కారులో కొండపైకి వస్తే శ్రీవారి భక్తులేమో అనుకున్నారు.. చెక్ చేస్తే దిమ్మతిరిగింది
తిరుమల కొండపై పుష్ప సీన్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్లీ కొండెక్కుతున్న పుష్ప ముఠాలు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం దోచుకుంటున్నాయి. భక్తుల ముసుగులో వాహనాల్లో రహస్యంగా దాచి కొండ...