పాద రక్షల ఘటనపై టీటీడీ సీరియస్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది సస్పెండ్
కలియుగ దేవుడు.. తిరుమలేశుడు.. ప్రపంచ ప్రఖ్యాతుడు. వందలు, వేల కిలోమీటర్లనుంచి, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి, అనేక వ్యయప్రయాసలకు ఓర్చి సప్తగిరులు ఎక్కే భక్తజనానికి ఒకే ఒక్క మనోవాంఛ.. శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం. అలాంటి...