ఓరి దుర్మార్గుడా.. భార్య పోరు పడలేక.. కన్న తండ్రిని ఎత్తి కాల్వలో పడేసిన కొడుకు! తర్వాత జరిగిందిదే
వృద్ధుడైన తండ్రిని పోషించేందుకు కన్న కొడుకుకి, అతడి భార్యకు మనసు రాలేదు. దీంతో తండ్రిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నమ్మకంగా కారులో తీసుకెళ్లి కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కాల్వ ఒడ్డున తండ్రిని కారు...