ప్రేమ పేరిట వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని పరార్! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రేమ పేరుతో యువతులకు వలేసి మాయమాటలు చెప్పి వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లో వేశారు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి, వాళ్లను పెళ్లిళ్లు చేసుకుని,...