Telangana: ఛీ.. ఛీ.. ఇలానా చేసేది.. భర్తకు కల్లు తాపించి.. లవర్‌తో కలిసి..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి తూడుకుర్తిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసి కాలువలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య.. చివరకు పోలీసులు...