AP News: వీడో ఖతర్నాక్ దొంగ.. పగలు మాత్రమే దొంగతనాలు.. అసలు కారణం తెలిస్తే అవాక్
ఇతడొక హైఫై దొంగ. కేవలం ఉదయం పూట మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. అసలు ఎందుకు అలా చేస్తాడో పోలీసులకే అర్ధం కావట్లేదు. ఎట్టకేలకు దొంగ చిక్కిన తర్వాత అతడ్ని అడిగి తెలుసుకోగా.. ఏం సమాధానం...