Andhra Pradesh: వారం క్రితం ఫిర్యాదు చేశాడు.. నేడు పోలీసుల కాళ్ళకు మొక్కాడు..!
వారం రోజుల క్రితం తన ఇంట్లో చోరీకి గురైందని పోలీసులను ఆశ్రయించాడు. 40 లక్షల రూపాయల విలువైన సొమ్ము పోయిందని లబోదిబోమన్నాడు. రోజులు చూపిన చొరవతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక దక్కదనుకున్న...