Tirumala News: తిరుమల పరకామణి చోరీ కేసు కీలక మలుపు.. వెలుగులోకి సంచలన విషయాలు
తిరుమల పరకామణిలో బంగారం బిస్కెట్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. మొన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగిలిస్తూ దొరికి పోయిన పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు...