sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -13
అధ్యాయము 13 ఆనందశర్మ వృత్తాంతము నేను సుబ్బయ్యశ్రేష్ఠి నుండి అనుమతి తీసుకొని కురువపురం దిశగా ప్రయాణమును సాగించితిని. రాత్రి సమయమునకొక గ్రామమును చేరుకొంటిని. మాధూకరమునకు ఎవరింటికి పోవలెనాయని ఆలోచించు చుంటిని. తన...