DNA test: దివ్యాంగ సోదరిపై అత్యాచారం.. నాలుగేళ్లకు ‘డీఎన్ఏ’ పరీక్షలో దొరికిపోయి!
అశ్లీల చిత్రాలకు బానిసై.. దివ్యాంగ సోదరిపై అత్యాచారానికి ఒడిగట్టాడో నిందితుడు. దీంతో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. నిందితుడిని గుర్తించలేని బాధితురాలి దుస్థితిని ఆసరాగా చేసుకుని నాలుగేళ్లు తప్పించుకున్న అతడు ఎట్టకేలకు...