TG News: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి
మీర్‌పేట్‌లోని హస్తీనాపురంలోనది దావత్ హోటల్‌లో బిర్యానీ బాగోలేదని చెప్పిన కస్టమర్‌పై విచక్షణారహితంగా కొట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హోటల్ సీజ్ చేసి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్...