TG Crime: మొదటి భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే.. పాపం దారుణం!
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ అల్వాల్‌లో జరిగింది. శిరీష(28)కు 2019లో సరూర్ నగర్‌కు చెందిన పవన్‌తోమొదటి పెళ్లయింది. భర్త చనిపోవడంతో మరోవ్యక్తితో పెళ్లి చేయగా అతడు వేధింపులకు...