Andhra Pradesh: ఆరు అడుగుల జాగా కోసం ఇంత గొడవ.. నెలల తరబడి ఉద్రిక్త వాతావరణం!
గత వారం రోజులుగా స్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజికవర్గాలు మద్య భూ వివాదం కొనసాగుతోంది. రెండు సామాజికవర్గాల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంది. ఉన్నత ఆధికారులు...