Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఫిబ్రవరి 23-29, 2025) మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం...