Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు!
తెలంగాణలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్‌రావు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. రవీందర్‌రావుపై ఫోక్సో కేసు...