Rape case: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి!
ఖమ్మం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్ వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటపడింది. రోజుకొక విద్యార్థిని రూమ్‌కు తీసుకెళ్లి కామావాంఛ తీర్చుకోవడంతో పోలీసులు అరెస్ట్...