AP: ఏపీలో విషాదం.. ప్రాణం తీసిన సిగరెట్
సిగరెట్ నిప్పు ఓ ప్రాణం తీసిన విషాద ఘటన
గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు ధూమపానం ఆరోగ్యానికి...