కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం..!
Telugu Astrology: జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రాజయోగం లేనిదే అధికారం చేపట్టలేమని, అందలాలు ఎక్కలేమని, సంపద వృద్ధి చెందదని జ్యోతిష శాస్త్రంలో అనేక సూత్రాలు చెబుతున్నాయి.జాతకంలో గానీ,...