మాచర్ల : అరాచకవాది తురకా కిశోర్ అరెస్టు!
వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని నేరాలు.. ఘోరాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోరు ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో...