Spiritual: తథాస్తు దేవతలు ఎవరు.. వీరు అంటే నిజంగానే పనులు జరుగుతాయా..
సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు తిడుతూ ఉంటారు. పైన తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని.. తథాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని చెబుతూ ఉండేవారు. చాలా మంది దీనిని...