10 రోజుల క్రితమే సొంతూరికి వచ్చింది.. అంతలోనే దారుణం..!
అందరు సంతోషంగా ఉండాలని భావిస్తుంటారు. అయితే అనుకోకుండా జరిగే కొన్ని ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతాయి. పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.. అయితే ఆ సంతోషం లో ఉండగానే ఘోరం...