తెలంగాణ : నిత్య పెళ్లి కొడుకు నిర్వాకం.. పెళ్లి పేరిట యువతిని మోసగించి రూ.70 లక్షలు స్వాహా
హైదరాబాద్, మార్చి 24: చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి డబ్బు కోసం నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసి యువతులకు వల వేసేవాడు. ఆ తర్వాత...