అసభ్యకరంగా తాకేవాడు.. కోడలి ఫిర్యాదుతో ప్రధాన అర్చకుడి సస్పెండ్.. పరారీలో మామ, భర్త..
భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వరకట్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న కోడలి ఫిర్యాదుతో… ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అతని దత్తత కుమారుడు సీతారాంను ఆలయ ఈవో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు...