టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ.. క్షణికావేశంలో ఘోర తప్పిదం! ఏం జరిగిందంటే
సంతబొమ్మాళి, ఏప్రిల్ 5: దుస్తుల కోసం తోబుట్టువులు కొట్టుకోవడం ప్రతి ఇంట్లో ఉండేదే. అక్కా చెల్లెల్లు, అన్నాదమ్ములు ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం సగటు మధ్‌య తరగతి కుటుంబంలో ఉండేదే. తాజాగా ఓ ఇంట్లో...