మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు చెడు ప్రభావం మీపై ఉందేమో చెక్ చేసుకోండి..
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో రాహువు అశుభంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. రాహువు అనేక సంకేతాల ద్వారా తన రాకను ప్రకటిస్తాడు. అటువంటి పరిస్థితిలో ఈ సంకేతాలను సకాలంలో...