హాలీడే ట్రిప్ కోసం వెళ్లి అనంత లోకాలకు పయనం. యువ డాక్టర్ ప్రాణం తీసిన ఈత సరదా..!
సెలవులను ఎంజాయ్ చేద్దామని వెళ్లిన యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటక రాష్ట్రం గంగావతి జిల్లాలోని సనాపూర్ దగ్గర్లోని వైట్ సాండ్ ప్రాంతంలో స్నేహితులతో కలిసి విడిది చేశారు. పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో...