తిరుపతి: ప్రతి క్షణం. భయం భయం..! చీకటి పడితే చాలు.. ఆ ప్రాంతం భీకర శబ్దాలు..
తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీని చిరుతల భయం ఇప్పట్లో వీడేలా లేదు. యూనివర్సిటీ సిబ్బందిని, విద్యార్థులను చిరుతల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యూనివర్సిటీ ప్రాంతాన్ని చుట్టేస్తున్న చిరుతలు ఎక్కడపడితే అక్కడ తరచూ కంటపడుతూనే ఉన్నాయి....