Ayodhya Ram Temple Conspiracy: అయోధ్య రామమందిరంపై దాడికి పాక్ ISI కుట్ర.. ఫరీదాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్..
అయోధ్య రామమందిరం దాడికి స్కెచ్ గీశారు ఉగ్రవాదులు. రామమందిరంపై దాడికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ పన్నిన కుట్రను గుజరాత్ ఏటీఎస్,హర్యానా ఏటీఎస్ భగ్నం చేశాయి. ఢిల్లీ శివార్ల లోని ఫరీదాబాద్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్‌ను...